పపంచంలోని రిచెస్ట్ క్రికెట‌ర్లలో ఒకరిగా ధోనీ

60చూసినవారు
పపంచంలోని రిచెస్ట్ క్రికెట‌ర్లలో ఒకరిగా ధోనీ
ధోనీ మొత్తం ఆస్తుల విలువ 1040 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని ఓ స్పోర్ట్స్ మ్యాగ‌జైన్ ప్ర‌క‌టించింది. వ‌ర‌ల్డ్‌లోని రిచెస్ట్ క్రికెట‌ర్ల‌లో ధోనీ ఒక‌ర‌ని తెలిపింది. ఐపీఎల్ నుంచి ధోనీ ఇంకా రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌లేదు. చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ హోదాలో ధోనీ ఏడాదికి 12 కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున్నాడు.

సంబంధిత పోస్ట్