నా మాటలను సరిగా అర్థం చేసుకోలేదు: KCR

24276చూసినవారు
నా మాటలను సరిగా అర్థం చేసుకోలేదు: KCR
తెలంగాణలో 48 గంటలపాటు ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించడంపై BRS చీఫ్ కేసీఆర్ స్పందించారు. 'నా మాటలను, స్థానిక మాండలికాన్ని అధికారులు సరిగా అర్థం చేసుకోలేదు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని, వాటిని వక్రీకరించి ఫిర్యాదు చేశారు. నా వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరికాదు. కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించా' అని కేసీఆర్ అన్నారు.

సంబంధిత పోస్ట్