రాయుడు.. కోహ్లీని టార్గెట్ చేశారా?

60చూసినవారు
రాయుడు.. కోహ్లీని టార్గెట్ చేశారా?
ఐపీఎల్-2024 ఫైనల్ రేసు నుంచి ఆర్సీబీ నిష్క్రమించాక ఆ జట్టుపై రాయుడు వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. ఆర్సీబీ ఓడిన వెంటనే.. సీఎస్‌కే గతేడాది ట్రోఫీ గెలిచిన వీడియోను అంబటి షేర్ చేయడమూ చర్చనీయాంశమైంది. తాజాగా అంబటి ట్వీట్లు చూస్తుంటే.. అతడు కోహ్లీని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. వ్యక్తిగత మైల్‌స్టోన్స్‌కు బదులుగా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించి ఉంటే ఆర్సీబీ ఇప్పటికే టైటిల్స్ గెలిచేదని ట్వీట్ చేశారు.