డైరెక్టర్ బాబీ టాలెంట్ మాములుగా లేదుగా.. (VIDEO)

83చూసినవారు
‘డాకు మహారాజ్’ సక్సెస్ ఈవెంట్ నిన్న అనంతపురంలో జరిగింది. అయితే ఈ ఈవెంట్‌లో బాబీ తన టాలెంట్‌ను చూపించారు. ఈ మూవీలోని ‘చిన్ని చిన్ని’ పాటకు విజిల్‌తో అద్భుతంగా ట్యూన్ వినిపించారు. ఆ విజిల్‌కు తమన్ కీబోర్డ్ ద్వారా కొంత మ్యూజిక్ సపోర్ట్ అందించారు. పల్లవితో మాత్రమే కాదు చరణానికి కూడా విజిల్‌తో బాబీ హమ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you