బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు

63చూసినవారు
బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు
బంగ్లాదేశ్ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దీన్ ప్రకటించారు. పౌరసంఘాల ప్రతినిధులు, రాజకీయ నేతలు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లతో సమావేశం తర్వాత మంగళవారం ఈ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. త్వరలో సైన్యం నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్