కలవరపెడుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు

74చూసినవారు
కలవరపెడుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతోన్న జార్ఖండ్‌కు చెందిన శుభ్ చౌధరీ అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యల కట్టడికి చర్యలు చేపడుతున్నప్పటికీ.. ఈ ఏడాదిలో ఇది నాలుగో మరణం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒత్తిడితోనే విద్యార్థులు ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్