అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై దాడి పక్క ప్లాన్‌తో జరిగినట్లు తెలుస్తోంది. ట్రంప్ వచ్చే సమయానికే ఆ దుండగుడు దాడి చేయడానికి ఓ ఇంటి పైకప్పు ఎక్కి సిద్ధంగా ఉన్నాడు. నిందితుగు ఏఆర్ శ్రేణి సేమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. నిందితుడిని థామస్ మాథ్యూ క్రూక్‌గా గుర్తించారు. కాగా, ట్రంప్‌పై దాడి జరగవచ్చనే అనుమానంతోనే ఆయన సీక్రెట్ సర్వీస్ భద్రతను కొన్నాళ్ల క్రితమే మరింత కట్టుదిట్టం చేశారు.