తులసి మొక్క వద్ద వీటిని అస్సలు ఉంచవద్దు

15400చూసినవారు
తులసి మొక్క వద్ద వీటిని అస్సలు ఉంచవద్దు
హిందువులకు తులసి కోట ఎంతో పవిత్రమైంది. తులసి మొక్కను నారాయణుడికి ప్రతిరూపంగా భావిస్తారు. అందువల్ల చాలా మంది తూర్పు దిక్కున తులసి కోటను ఏర్పాటు చేసి రోజూ పూజలు చేస్తారు. తులసి మొక్క దగ్గర కొన్ని రకాల వస్తువుల్ని అస్సలు ఉంచకూడదు. లేకుంటే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు. తులసి మొక్కకు దగ్గర్లో చెప్పులు, షూలను విడువకూడదు. అలాగే తులసి మొక్క చుట్టూ నిండా నీరు ఉన్న బకెట్‌ను ఉంచకండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్