నరాలు బలహీనపడుతుంటే ఇలా చేయండి

1057చూసినవారు
నరాలు బలహీనపడుతుంటే ఇలా చేయండి
విటమిన్ బి6 (పిరిడాక్సిన్) నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే విటమిన్. ఈ విటమిన్ మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంతో వాటి కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని అంటున్నారు. వాస్తవానికి, శరీరంలో ఈ విటమిన్ లోపం ఉన్నప్పుడు, మూర్ఛ వ్యాధికి గురవుతారని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్