మహాశివరాత్రి నాడు ఇవి దానం చేస్తున్నారా?

558చూసినవారు
మహాశివరాత్రి నాడు ఇవి దానం చేస్తున్నారా?
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షం నాలుగో రోజున మహా శివరాత్రి పండుగను జరుపుకుంటాం. మహా శివరాత్రి నాడు కొన్ని వస్తువులను దానం చేస్తే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. వాటిలో నువ్వులు, పాలు, పేదలకు దుస్తులు దానం చేయటం లాంటివి చేస్తే ధన ప్రయోజనం కూడా లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్