స్నేహితుల దినోత్సవం సందర్భంగా గర్ల్‌గ్యాంగ్‌లో ఎలాంటి స్నేహితులుండాలనే విషయం తెలుసుకుందాం.
* మీ ఫ్రెండ్స్‌లో మీలాంటి వ్యక్తిత్వమున్న ఫ్రెండ్ ఒకరుండాలంటున్నారు నిపుణులు.
* మనం మంచి నిర్ణయాలు తీసుకోకపోతే వ్యతిరేకించే స్నేహితులు కూడా మీ గ్యాంగ్‌లో ఉండాలి.
* మనకు సంబంధించిన ఎలాంటి రహస్య విషయమైనా ముందుగా పంచుకునేది మన స్నేహితులతోనే! అందుకే మనం చెప్పే విషయాలన్నీ గోప్యంగా ఉంచే స్నేహితులు ఉండాలి.