ఎక్కువ మంది చూసిన వెబ్‌సైట్స్ మీకు తెలుసా!

83చూసినవారు
ఎక్కువ మంది చూసిన వెబ్‌సైట్స్ మీకు తెలుసా!
జూన్ నెలలో అత్యధిక మంది సందర్శించిన వెబ్‌సైట్స్ జాబితాను ‘SimilarWeb' ప్రకటించింది. అందులో google. com మొదటి స్థానంలో ఉండగా, youtube. com రెండో ప్లేస్లో ఉంది. తర్వాతి స్థానాల్లో facebook. com, instagram. com, aajtak. com, pm-bet. in, samsung.com, whatsapp. com ఉన్నాయి.

సంబంధిత పోస్ట్