కోపం తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా..?

551చూసినవారు
కోపం తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా..?
కొంతమందికి చిన్న చిన్న విషయాలకు కూడా కోపమొస్తుంటుంది. ఇలాంటి వారు ప్రతి దానికి కోప్పడుతూనే ఉంటారు. అంతేకాకుండా కోపం ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు మీ కోపాన్ని మరింత పెంచుతాయి. అందుకే వాటిని తినకుండా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, షుగ‌ర్ ఫుడ్స్‌, ఉప్పు, కెఫిన్‌, స్పైసీ ఫుడ్స్‌, ఆల్క‌హాల్ వంటి వాటికి దూరంగా ఉండాల‌ని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్