దేశంలో తొలి రైలు ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా?

53చూసినవారు
దేశంలో తొలి రైలు ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా?
దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వే రికార్డు సృష్టించింది. ప్రతి రోజు లక్షలాది మందిని వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. అయితే రైల్వేకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక మన దేశంలో మొట్టమొదటిగా రైలు 1853 ఏప్రిల్‌ 16న ప్రారంభమైంది. ఈ రైలు ముంబైలోని బోరీ బుందర్‌ నుంచి థానే మధ్య 34 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేస్తూ పరుగులు పెట్టినట్లు రైల్వే నివేదికలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్