ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

551చూసినవారు
ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ఉగాది పండుగను తెలుగు ప్రజలు గొప్పగా జరుపుకుంటారు. అసలు ఉగాది పండుగను ఎందుకు జరుపుకోవాలంటే.. కల్పయుగం ఆరంభమైన రోజును ఉగాదిగా జరుపుకుంటారట. ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని పుట్టించాడట. బ్రహ్మ సృష్టిలో ప్రళభయం అయిపోయిన తర్వాత తిరిగి ఆరంభించే అధ్యాయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఈ ప్రారంభ కాలాన్ని కల్పాది అని వ్యవహరిస్తారు. ప్రతి కల్పంలోను మొదట వచ్చే ఆది సమయమే ఈ ఉగాది పండుగ అని పండితులు చెబుతున్నారు.