ఆంధ్ర రాష్ట్రం కోసం దీక్ష చేసిన మొదటి వ్యక్తి ఈయనే..

71చూసినవారు
ఆంధ్ర రాష్ట్రం కోసం దీక్ష చేసిన మొదటి వ్యక్తి ఈయనే..
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం మొదటిసారిగా 30 రోజులు నిరాహార దీక్ష చేసినవారు సీతారామశాస్త్రి. 1951, అక్టోబరు 2లోపు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని, మద్రాసు నగర భవితవ్యం ఆ తర్వాత మూడేళ్ల లోపు నిర్ణయించాలని, అంతవరకు అధికారాన్ని ఆంధ్రులు కానీ, తమిళులు కానీ కోరకూడదని సీతారాం ప్రకటించారు. అయితే ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేయడం సమంజసం కాదని, తగిన సమయంలో ఈ విషయాన్ని పరిశీలిస్తామని నెహ్రూ హామీతో దీక్ష విరమించారు. అయితే ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు.

సంబంధిత పోస్ట్