ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు

82చూసినవారు
ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం బులుసు సాంబమూర్తి ఇంట అక్టోబర్ 1952న ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు శ్రీరాములు. అప్పటికి గాంధీజీ లేరు. మన నేతల నిర్లక్ష్యంతో డిసెంబర్ 15 అర్ధరాత్రి 1952న 'ఆమరజీవి' కన్నుమూశారు. అలా పొట్టి శ్రీరాములు, భాషా ప్రయుక్త రాష్ట్ర ఉద్యమాల సారథి అయ్యారు. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం దేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ నెహ్రూ ప్రకటన చేయాల్సి వచ్చింది.

సంబంధిత పోస్ట్