యువతి కడుపులో 10 కిలోల కణితిని తొలగించిన వైద్యులు

58చూసినవారు
యువతి కడుపులో 10 కిలోల కణితిని తొలగించిన వైద్యులు
పుణెలోని జల్నా దీపక్ కర్కినోస్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులువైద్య చరిత్రలో అరుదైన ఘనత సాధించారు. 23ఏళ్ల యువతి కడుపు నుంచి 10 కేజీల కణితిని తొలగిం చారు. దాదాపు గంటన్నర పాటు ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు యువతి కడుపులోని కణితిని తొలగించారు. ప్రస్తుతం యువతి కోలుకుంటోంది. ఆమెను త్వరలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామన్నారు డాక్టర్లు తెలిపారు.