మాల్దీవులలో డాలీ చాయ్‌వాలా సందడి.. టూరిస్టులు ఫిదా (వీడియో)

74చూసినవారు
ప్రత్యేకమైన చాయ్ తయారీ శైలి, కాస్త వైరటీ ఫ్యాషన్‌ కు పేరుగాంచిన సోషల్ మీడియా సంచలనం డాలీ చాయ్‌వాలా తాజాగా మాల్దీవులలో తాజాగా సందడి చేశారు. అక్కడి బీచ్ లోని టీ రెడీ చేస్తూ అక్కడి ఉన్న టూరిస్టులను ఆకట్టుకున్నారు. టూరిస్టులు తనతో కలిసి సెల్ఫీలు దిగుతూ చాయ్ ప్రశంసలు కురిపిస్తున్నారు. డాలీ చాయ్‌వాలా అభిమానులతో ఇంటరాక్ట్ చేస్తూ సెల్ఫీలు దిగుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్