నిద్రించే చోట వీటిని ఉంచొద్దు!

2142చూసినవారు
నిద్రించే చోట వీటిని ఉంచొద్దు!
వాస్తు ప్రకారం నిద్రించే చోట ఈ వస్తువులను పొరపాటున కూడా ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. చీపురు, తుప్పు పట్టిన ఇనుము, ప్లాస్టిక్ నిద్రించే చోట ఉంచకూడదని అలా చేస్తే అనారోగ్యం, ఆర్థిక సమస్యలు కలుగుతాయంటున్నారు. బంగారం, వెండి, ఇతర లోహపు నగలు, అద్దం, బూట్లు, చెప్పులు మంచం కింద ఉంచితే ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్