మంగళవారం పొరపాటున కూడా మసాజ్ చేయించుకోవద్దు: పండితులు

71చూసినవారు
మంగళవారం పొరపాటున కూడా మసాజ్ చేయించుకోవద్దు: పండితులు
జ్యోతిషశాస్త్రం ప్రకారం మంగళవారం కొన్ని పనులు చేయొద్దని పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మంగళవారం రోజున హెయిర్ కట్, షేవింగ్, గోళ్లు కత్తిరించడం వంటివి చేస్తే ఆయుక్షీణమని పలువురు భావిస్తారు. ఇక ఈ రోజున మసాజ్ చేయించుకుంటే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అంతేకాకుండా మంగళవారం కొత్త దుస్తులు, చెప్పులు ధరించకూడదు. అలా చేస్తే గాయాలు కావొచ్చు. అంతేకాకుండా ఆర్థిక నష్టం చేకూరవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్