శీతల పానీయాలు ఎక్కువగా తాగుతున్నారా?

83చూసినవారు
శీతల పానీయాలు ఎక్కువగా తాగుతున్నారా?
శీతల పానీయాలు ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఎక్కువగా తాగడం వల్ల మధుమేహమే కాదు, గుండెజబ్బులు కూడా వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో చక్కెర తప్ప ఎలాంటి పోషకాలు ఉండవు. ఈ పానీయాలు బరువును పెంచుతాయి. మితిమీరి కూల్‌ డ్రింక్స్‌ తాగే పురుషులకు గుండె జబ్బు వచ్చే ప్రమాదం 20 శాతం వరకు పెరుగుతుంది. శీతల పానీయాలు తాగే పిల్లలు ఏటా 3 - 5 కిలోల బరువు పెరుగుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్