మద్యం మత్తులో కారుపై డ్యాన్స్ చేసిన వ్యక్తి (వీడియో)

65చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ ముగ్గురు యువకులు అర్ధరాత్రి మద్యం మత్తులో పాష్ ఏరియాలో గందరగోళం సృష్టించారు. ఓ యువకుడు అయితే ఏకంగా కారుపైకి ఎక్కి డ్యాన్స్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you