‘కల్కి’లో దుల్కర్ సల్మాన్ మాస్ ర్యాంపేజ్?

78చూసినవారు
‘కల్కి’లో దుల్కర్ సల్మాన్ మాస్ ర్యాంపేజ్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీ ఓవర్సీస్‌లో విడుదలైంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్ర అదిరిపోయిందని నెటిజన్లు ఎక్స్‌లో కామెంట్లు చేస్తున్నారు. అలాగే అమితాబ్, ఆర్జీవీ పాత్రలు కూడా అదిరిపోయాయని చెబుతున్నారు. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం సిినిమాలో ఉందని పొగుడుతున్నారు. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీకి సంతోశ్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్