భర్త ప్రియురాలిని కొట్టి, జుట్టు కత్తిరించిన భార్య(వీడియో)

52చూసినవారు
యూపీలోని ఆగ్రాలో మరో అమ్మాయితో ఉండగా భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఓ భార్య. హరిపర్వత్ ప్రాంతంలోని మార్కెట్‌లో తన భర్త అర్షద్ మరో అమ్మాయితో కలిసి షాపింగ్ చేయడాన్ని చూసిన ఆ వ్యక్తి భార్య సహనం కోల్పోయింది. భర్త ప్రియురాలిని తన కుటుంబ సభ్యులతో కలిసి దారుణంగా కొట్టింది. అనంతరం ఆమె జుట్టును కూడా కత్తిరించింది. ఆ యువతిని పోలీసులకు అప్పగించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్