భారీ వర్షాల వేళ.. 'గో బ్యాక్ వాన' అంటూ సాంగ్

1537చూసినవారు
అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతోన్నాయి. భారీ వరదలతో రోడ్లు, రైల్వే ట్రాక్లు తెగిపోయాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గాయకుడు, రచయిత చరణ్ అర్జున్ వానపై సాంగ్ విడుదల చేశారు. 'గో బ్యాక్ వాన' అంటూ సాగే ఈ పాట ఆలోచింపజేసేలా ఉంది. ఓవైపు ప్రభుత్వాలను విమర్శిస్తూనే ప్రజలను కనికరించమంటూ వర్షాన్ని వేడుకున్నట్లుగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్