బలూచిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైందని భూకంప కేంద్రం అధికారులు వెల్లడించారు. బలూచిస్థాన్‌కు 65 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. అలాగే కరాచీలో కూడా భూమి కంపించింది. ఇక భారత్, థాయ్ లాండ్, మయన్మార్, బ్యాంకాక్ దేశాల్లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే.