ఈ కార్డులపై రివార్డులు కోత!

65చూసినవారు
ఈ కార్డులపై రివార్డులు కోత!
Simply CLICK SBI కార్డు హోల్డర్లు ఇప్పటి వరకు స్విగ్గీలో కొనుగోళ్లపై వస్తున్న 10X రివార్డు పాయింట్లు 5Xకు తగ్గించబడ్డాయి. ఎయిరిండియా SBI ప్లాటినమ్ క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఇప్పటి వరకు ప్రతి రూ.100కు 15 రివార్డు పాయింట్లకు బదులు 5 రివార్డు పాయింట్లు మాత్రమే అందుతాయి. ఎయిరిండియా SBI సిగ్నేచర్ క్రెడిట్ కార్డు హోల్డర్లు ప్రస్తుతం టికెట్ బుకింగ్‌పై ప్రతి రూ.100కు వచ్చే 30 రివార్డు పాయింట్లను 10కి తగ్గించింది.

సంబంధిత పోస్ట్