ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారా?

56చూసినవారు
ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారా?
ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలకు ఇంట్లో వండుకుని తినేంతటి టైం లేకుండాపోయింది. దీంతో చాలామంది ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కు అలవాటు పడిపోతున్నారు. అయితే, ఈ అలవాటు దీర్ఘకాలం కొనసాగితే ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్‌లలో నిల్వచేసిన ఇలాంటి ఫుడ్స్‌లో రకరకాల ప్రిజర్వేటివ్‌లు, హానికారక కొవ్వులు జతచేస్తారు. దీంతో డయాబెటిస్, గుండె జబ్బులు తదితర వ్యాధులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

సంబంధిత పోస్ట్