పన్నీర్‌, బట్టర్‌ ఎక్కువగా తింటున్నారా?

51చూసినవారు
పన్నీర్‌, బట్టర్‌ ఎక్కువగా తింటున్నారా?
చీజ్, వెన్న చాలా మందికి ఇష్టమైన ఆహారాలు. అయితే, ఇవి ఏమాత్రం ఆరోగ్యకరం కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెబుతోంది. ఇటీవల ఐసీఎంఆర్ చేసిన అధ్యయనంలో వెన్న, చీజ్ రెండూ అత్యంత ప్రాసెస్ చేయబడిన ఆహారాలు అని వెల్లడించింది. అంటే దీర్ఘకాల సంరక్షణ కోసం వాటిలో అనేక రకాల కృత్రిమ రంగులు, స్వీటెనర్లు, రసాయనాలు వాడడం వల్ల అవి అనారోగ్యానికి గురవుతారు