కర్భూజ పండులోని గింజలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ గింజలు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడుకుంటా ఉంటారు. చర్మ సమస్యలు దరి చేరవు. కర్భూజ గింజల్లో ఉండే ఫైబర్ అజీర్తి, మల బద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఈ గింజలు తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగి.. గుడ్ ఫ్యాట్ లెవల్స్ పెరుగుతాయి. బరువులో కూడా మార్పులు వస్తాయి.