9వ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశాన్ని 2024, సెప్టెంబరు 25, 26 తేదీల్లో ఉజ్బెకిస్థాన్ దేశంలోని సమర్ కండ్ నగరంలో నిర్వహించారు. భారత ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. దీని ప్రస్తుత అధ్యక్షుడు జిన్ లికున్ (చైనా). ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో ఉంది.