2009లో పీఆర్పీ ప్రభావం.. రాజకీయాలకు దూరం

75చూసినవారు
2009లో పీఆర్పీ ప్రభావం.. రాజకీయాలకు దూరం
2009 అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 20 లోపు సీట్లకు మాత్రమే పరిమితమైంది. మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తర్వాత కొన్నాళ్లు ప్రతిపక్ష పార్టీగా కొనసాగిన పీఆర్పీని.. చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత చిరంజీవి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే పవన్ మాత్రం కాంగ్రెస్‌ వైపు చూడలేదు. కొన్నేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ట్యాగ్స్ :