మరింత సులభంగా శ్రీవారి దర్శనానికి ప్రయత్నాలు

66చూసినవారు
శ్రీవారి భక్తులకు AI ద్వారా 2 నుండి 3 గంటల వ్యవధిలోనే దర్శనభాగ్యం కల్పించేందుకు టీటీడీ అడుగులు వేస్తోంది. ఈ
మేరకు బెంగళూరుకు చెందిన ఓ సంస్థ టీటీడీ ఛైర్మన్ కార్యాలయంలో డెమో చూపించింది. ఆటోమేటిక్‌గా బ్యారియన్ గేటు తెరుచుకోవడం, తిరుమలకు వచ్చిన భక్తులు ఫేస్ రికగ్నిషన్, బార్ కోడ్ స్లిప్ ద్వారా దర్శనానికి అనుమతించే విధానాన్ని సభ్యులు పరిశీలించారు. పలు సంస్థల డెమోలు చూశాక ఆమోద యోగ్యమైన విధానాన్ని ఫైనల్ చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్