వృద్ధురాలిని కనికరం లేకుండా కొట్టాడు (వీడియో)

85చూసినవారు
యూపీలోని బులంద్‌షహర్‌లో దారుణం జరిగింది. 60 ఏళ్ల దళిత మహిళకు చెందిన ఓ మేక పక్కనే ఉన్న రైతు పొలంలోకి వెళ్లింది. దీంతో ఆ రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వృద్ధురాలు అని కూడా చూడకుండా దళిత మహిళను పొలంలో విచక్షణారహితంగా కొట్టాడు. అంతేకాకుండా కులం పేరుతో దూషించాడు. వృద్ధురాలు అక్కడి నుంచి వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిందితుడిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్