స్త్రీ శక్తి స్కీమ్.. మహిళలకు రూ.50 లక్షలు

191163చూసినవారు
స్త్రీ శక్తి స్కీమ్.. మహిళలకు రూ.50 లక్షలు
తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకునే మహిళల కోసం SBI స్త్రీ శక్తి స్కీమ్ అమలు చేస్తోంది. దీని ద్వారా మహిళలకు రూ.50 లక్షల వరకు లోన్లు అందజేస్తోంది. రూ.5 లక్షలలోపు రుణాలకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. ఈ లోన్ పొందాలనుకునే మహిళలకు వ్యాపారంలో 50 శాతం వాటా తప్పనిసరిగా ఉండాలి. మహిళలు నడిపే బిజినెస్, క్రెడిట్ హిస్టరీ ఆధారంగా వడ్డీ రేటు ఉంటుంది. ఐదేళ్లలోపు ఈ లోన్ చెల్లించాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్