కొండాపూర్‌-కోఠి మధ్య ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సులు

83చూసినవారు
కొండాపూర్‌-కోఠి మధ్య ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సులు
HYD : కొండాపూర్‌ - కోఠి మధ్య ప్రయాణికుల డిమాండ్‌ మేరకు AC బస్సులను TGSRTC ప్రవేశపెట్టింది. 127K నంబరుతో నడిచే ఈ బస్సులు కొండాపూర్, కొత్తగూడ చౌరస్తా, హైటెక్‌సిటీ, మాదాపూర్, పెద్దమ్మ ఆలయం, మాసబ్‌ ట్యాంక్, లక్డీకాపూల్‌ - అబిడ్స్‌ - కోఠి మధ్య నడుస్తాయి. ఈ మార్గంలోని ఏ బస్టాపులో నిల్చున్నా.. ప్రతి 24 నిమిషాలకో సర్వీసు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్