నా పాత్రని అందరూ ఇష్టపడతారు: ఆషికా రంగనాథ్

1922చూసినవారు
నా పాత్రని అందరూ ఇష్టపడతారు: ఆషికా రంగనాథ్
‘నా సామిరంగా’ సినిమాలో తనకు అవకాశం రావడంతో చాలా సర్‌ప్రైజ్ అయ్యానని హీరోయిన్ ఆషికా రంగనాథ్ తెలిపారు. ‘నాలాంటి న్యూ కమ్మర్‌కి నాగార్జున గారు లాంటి బిగ్ స్టార్‌తో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఇందులో వరాలు అనే పాత్రలో కనిపిస్తాను. నా పాత్రకు చాలా మంచి ప్రాధాన్యత ఉంది. రెండు వేరియేషన్స్‌లో నా పాత్ర కనిపిస్తుంది. పాత్రపై చాలా నమ్మకంగా ఉన్నాను. తప్పకుండా వరాలు పాత్ర అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.
Job Suitcase

Jobs near you