చెట్ల కోసం స్పెషల్ అంబులెన్స్ సర్వీసులు

74చూసినవారు
చెట్ల కోసం స్పెషల్ అంబులెన్స్ సర్వీసులు
మనుషుల కోసం అత్యవసర అంబులెన్సు సర్వీసులను ఉపయోగించడం చూశాం. కానీ వృక్షాల కోసం కూడా ఇప్పుడు అంబులెన్సు సర్వీసులను ప్రారంభించారు. చెట్లను కాపాడే ఉద్దేశ్యంతో ఢిల్లీ మున్సిపల్​ అధికారులు.. లుటియన్స్ ప్రాంతంలో ట్రీ అంబులున్స్ సేవలు అందిస్తున్నారు. చెట్లను తెగుళ్లు సోకకుండా చికిత్స చేస్తున్నారు. చెట్లు దెబ్బతిన్న భాగాన్ని తొలగించి శుభ్రం చేసి థర్మాకోల్ నింపి ఆపరేషన్ పూర్తైన తర్వాత ఇనుప కంచెను అమర్చుతున్నారు.

సంబంధిత పోస్ట్