తెలంగాణ ప్రభుత్వానికి కూల్చడం తప్ప.. పూడ్చడం తెలియదు: హరీష్ రావు (వీడియో)

83చూసినవారు
తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద ప్రజల ఇళ్లను కూల్చడం తప్ప.. పూడ్చివేతలు తెలియదని ఏద్దేవా చేశారు. హైడ్రామా పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ పాలనలో కృష్ణా నది పరవళ్లు తొక్కుతున్న.. ఖమ్మం జిల్లా రైతులు సాగు నీటి కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్