ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు (వీడియో)

60చూసినవారు
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో స్నానం చేసి ఇంటికి తిరిగి వస్తున్న కుటుంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మారుతీ వ్యాన్‌ కారును TUV వాహనం ఢీకొట్టింది. దీంతో మారుతీ కారు రోడ్డుపై పల్టీలు కొడుతూ పడిపోయింది. ఈ ప్రమాదంలో జితేంద్ర కుమార్‌, అతని భార్య అనితకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్