తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్ పాల్

66చూసినవారు
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్ పాల్
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ నియమాకమయ్యారు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతోన్న జస్టిస్ అలోక్ అరాధేను ముంబయి హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. జస్టిస్ సుజయ్ పాల్ గతేడాది తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయగా ఏడాదిలోనే ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్