ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

61చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
TG: నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వకుర్తి తర్ణికల్ దగ్గర ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్