కేకేజీ ఇండస్ట్రీస్‌లో అగ్నిప్రమాదం (Video)

73చూసినవారు
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి కేకేజీ ఇండస్ట్రీస్‌లో మంటలు వ్యాపించాయి. విషయం తెలసుకున్న పోలీసులు అగ్నిమాపక యంత్రాలతో అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :