కదులుతున్న కారులో మంటలు.. ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్(వీడియో)

61చూసినవారు
కదులుతున్న కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్దమైంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ బయటకు దూకి తృటిలో ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగడంతో ట్రాఫిక్ జామ్ అయింది, రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you