చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన లక్ష్మీబాయి

56చూసినవారు
చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన లక్ష్మీబాయి
ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828 నవంబరు 19న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీ బాయిలు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. పేరు మణికర్ణిక కాగా.. ఆమెను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. మను నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే ఆమె తల్లి కన్నుమూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్