ఇవాళ ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి

85చూసినవారు
ఇవాళ ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి
బ్రిటీష్ తూర్పు ఇండియా వర్తక సంఘం మన దేశాన్ని సుమారు 100 ఏళ్లు పరిపాలించారు. వారిని ఎంతోమంది సంస్థానాధీశులు, రాజులు, రాణులు ఎదిరించారు. తిరుగుబాట్లు చేశారు. యుద్ధాలు చేశారు. రాణులలో రాణి వేలు నాచియార్. రాణి చెన్నమ్మల తరువాత కాలలో పేరు పొందిన వారు ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె గురించి ఎందుకు చెబుతున్నామంటే.. ఇవాళ ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి

సంబంధిత పోస్ట్