విమానంలో మద్యం తాగి రచ్చ చేసిన మహిళకు రూ.68లక్షల జరిమానా!

60చూసినవారు
విమానంలో మద్యం తాగి రచ్చ చేసిన మహిళకు రూ.68లక్షల జరిమానా!
2021వ సంవత్సరంలో 34 ఏళ్ల హీథర్ వెల్స్ అనే మహిళ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో అల్లకల్లోలం సృష్టించింది. ఫ్లైట్ సమయంలో ఆమె విస్కీ తాగిన తర్వాత ఆమె తప్పుగా ప్రవర్తించింది. ఆమె విమానంలో ప్రయాణిస్తున్న సమయంతో ఇతర ప్రయాణికులు, సిబ్బందితో గొడవ పెట్టుకుంది. ఆమె చర్యలకు ప్రస్తుతం రూ.68 లక్షలకు పైగా జరిమానా విధించారు. ఇది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విధించిన అత్యధిక జరిమానా అని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్