రజినీకాంత్ ఇంటిని చుట్టుముట్టిన వరద నీరు (వీడియో)

76చూసినవారు
భారీ వర్షాలు చైన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. ఇటు సూపర్ స్టార్ రజినీకాంత్ కు కూడా ఈ కష్టాలు తప్పడం లేదు. పోయెస్ గార్డెన్ లోని ఆయన ఇంటి పరిసరాలనూ వరద నీరు చుట్టుముట్టింది. కాగా బాధితుల కోసం 931 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 16 వేల మంది వాలంటీర్లు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

సంబంధిత పోస్ట్