TS: రాష్ట్రంలో గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్పాయిజనింగ్ ఘటనలు నమోదుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్పాయిజనింగ్ వల్ల అయిదుగురుఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులను వెంటనే ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు బాలికలకు చికిత్స అందిస్తున్నారు.